Title | మోసబోతినే | mOsabOtinE |
Written By | ||
Book | ||
రాగం rAga | కానడ | kAnaDa |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | మోసబోతినే చెలి మోహనాంగుని చేరి నే | mOsabOtinE cheli mOhanAnguni chEri nE |
ఆసలు పెట్టి నాపై దోసమెంచెనే ఓ చెలియ | Asalu peTTi nApai dOsamenchenE O cheliya | |
వద్దంటే నన్ను గూడి ముద్దు ముద్దుగ మాటలాడి నిద్దుర పోయె వేళ సద్దులేక పోయినాడే | vaddanTE nannu gUDi muddu mudduga mATalADi niddura pOye vELa saddulEka pOyinADE | |