Title | ఏమని దెల్పుదురా | Emani delpudurA |
Written By | ||
Book | ||
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | విళంబ రూపక | viLamba rUpaka |
పల్లవి pallavi | ఏమని దెల్పుదురా కమ్ కమ్ కమ్మని | Emani delpudurA kam kam kammani (come come come-ani) |
అనుపల్లవి anupallavi | కమ్మ విల్తుని మాయమురా | kamma viltuni mAyamurA |
చరణం charaNam 1 | కామిని పిలిచేవేమని వెడలితె గో గో గోయనె గారవమందదేనని దెల్పుదురా | kAmini pilichEvEmani veDalite gO gO gOyane gAravamandadEnani delpudurA |