పురుష జావళి purusha jAvaLi
Title | తెలియక జేసిన | teliyaka jEsina |
Written By | చింతలపల్లి వేంకటరావు | chintalapalli vEnkaTarAvu |
Book | ||
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | తెలియక జేసిన అపరాధములన్నియు చెలియా మన్నించవే | teliyaka jEsina aparAdhamulanniyu cheliyA manninchavE |
వలపు జూచి నా సతియని మంచి గిలిగింతలిచ్చి మతి హీనుడైతి | valapu jUchi nA satiyani manchi giligintalichchi mati hInuDaiti | |
నా వారి తెలియక ఏమారు వచ్చితె కోపము శాయక కౌగలించవలె | nA vAri teliyaka EmAru vachchite kOpamu SAyaka kaugalinchavale | |