Title | నీకిది మరియాద | nIkidi mariyAda |
Written By | చింతలపల్లి వేంకటరావు | chintalapalli vEnkaTarAvu |
Book | ||
రాగం rAga | సారంగ | sAranga |
తాళం tALa | ఆది విళంబి | Adi viLambi |
పల్లవి pallavi | నీకిది మరియాద గాదుర నాకింత బాధలీయ | nIkidi mariyAda gAdura nAkinta bAdhalIya |
తరమా ఓయనరాదా మాట్లాడరాదా | taramA OyanarAdA mATlADarAdA | |
రాకా చంద్రవదన నీకింత పరాకా రాక నా విరహము దీర్చ చేతగాక ఏ కరుణయొ జూపించి చెంత వచ్చి నన్ను గూడి యుండుట | rAkA chandravadana nIkinta parAkA rAka nA virahamu dIrcha chEtagAka E karuNayo jUpinchi chenta vachchi nannu gUDi yunDuTa | |