Title | ఇంత చిన్న బాలుడు | inta chinna bAluDu |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావు | dharmapuri subbarAyar / subbArAvu |
Book | ||
రాగం rAga | ఆనంద భైరవి | Ananda bhairavi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఇంత చిన్న బాలుడు నీవు నన్ను వింత లెంతని అడుగేవేమి | inta chinna bAluDu nIvu nannu vinta lentani aDugEvEmi |
ఇంతిరో రమ్ము ఇటువంటి బాలుని కొంతయైన విడువరాదు | intirO rammu iTuvanTi bAluni kontayaina viDuvarAdu | |
తరుణులకెల్ల తరము గాదె ధరపురీశుని చేరుటకు | taruNulakella taramu gAde dharapurISuni chEruTaku | |