Title | మాట నమ్మి | mATa nammi |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | మాట నమ్మి మోసమాయెనే వాని | mATa nammi mOsamAyenE vAni |
నాటకమయ మయినదని నేటికి తెలిసినదే | nATakamaya mayinadani nETiki telisinadE | |
గొప్పవాడని మాట తప్పలేడని నన్ను కను రెప్పవలె గాచేవాడని ముప్పటికే నేను వాని మాట నమ్మి | goppavADani mATa tappalEDani nannu kanu reppavale gAchEvADani muppaTikE nEnu vAni mATa nammi | |