Title | ముందటి వలె | mundaTi vale |
Written By | ||
Book | ||
రాగం rAga | భైరవి | bhairavi |
తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
పల్లవి pallavi | ముందటి వలె నన్ను ప్రేమించకుంటే అందగాడా నిను వదలనురా | mundaTi vale nannu prEminchakunTE andagADA ninu vadalanurA |
కందర్ప జనక నీ దర్పము లెందుకు అందమా నీకిది చందమా | kandarpa janaka nI darpamu lenduku andamA nIkidi chandamA | |
పుట్టిల్లు వదలి నేనెట్లు వచ్చితిరా కట్టకడకు నా చెయి విడిచితివయ్యో | puTTillu vadali nEneTlu vachchitirA kaTTakaDaku nA cheyi viDichitivayyO | |
మట్ట మాయము జేసినట్టి వేణుగోపా లెట్ల నిను నమ్ముదు తెలియదేమి సేతురా | maTTa mAyamu jEsinaTTi vENugOpA leTla ninu nammudu teliyadEmi sEturA | |