Title | పగదాని | pagadAni |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | పగదాని గననూ పాటింపకు రావేమిరా సరసుడా రావేరా | pagadAni gananU pATimpaku rAvEmirA sarasuDA rAvErA |
చరణం charaNam 1 | మోహనకారా మోహమాయెరా మోహనాంగ నిను నమ్మితి గదరా మోహ మాపజాలను రావేమిరా | mOhanakArA mOhamAyerA mOhanAnga ninu nammiti gadarA mOha mApajAlanu rAvEmirA |
చరణం charaNam 2 | విరుశముల నాపై విపరీతమాయే మరులు కొంటిరా మోహనాకారా మరు నిల్పుదగు సమయమిదే రావేమిరా | viruSamula nApai viparItamAyE marulu konTirA mOhanAkArA maru nilpudagu samayamidE rAvEmirA |