#418 నా మది nA madi

Titleనా మదిnA madi
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviనా మది కలయా కోరిక దాపజాలునికేలా సుందరుడాnA madi kalayA kOrika dApajAlunikElA sundaruDA
చరణం
charaNam 1
నా ప్రాణ సఖుడా నా ప్రాణ నాధుడ
నన్నెడబాయుట న్యాయము కాదురా
nA prANa sakhuDA nA prANa nAdhuDa
nanneDabAyuTa nyAyamu kAdurA
చరణం
charaNam 2
కన్నెరికము నాడు నిన్ను నే కోరితి
జాలమింకేల సుందరుడా
kannerikamu nADu ninnu nE kOriti
jAlaminkEla sundaruDA
చరణం
charaNam 3
చిన్ననాట నుండి నిన్ను నే నమ్మితి
నన్నెడబాయుట న్యాయము కాదురా
chinnanATa nunDi ninnu nE nammiti
nanneDabAyuTa nyAyamu kAdurA
చరణం
charaNam 4
రాజరాజశ్రీ ఆనంద గజపతి
అనందీ వర్మ రావేరా
rAjarAjaSrI Ananda gajapati
anandI varma rAvErA

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s