Title | వద్దంటె కోపమా | vaddanTe kOpamA |
Written By | వీణ పద్మనాభయ్య | vINa padmanAbhayya |
Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వద్దంటె కోపమా ముట్ట వద్దంటె కోపమా ముద్దు పెట్ట వద్దంటె కోపమా నా సామి కోపమా | vaddanTe kOpamA muTTa vaddanTe kOpamA muddu peTTa vaddanTe kOpamA nA sAmi kOpamA |
అనుపల్లవి anupallavi | ప్రొద్దు పుట్టగ వచ్చి నను కౌగలించి అద్దంపు చెక్కిళ్ళపై ముద్దు పెట్ట | proddu puTTaga vachchi nanu kaugalinchi addampu chekkiLLapai muddu peTTa |
చరణం charaNam 1 | ఎవరైన జూచితే నాదు నీదు మరియాద లేమౌనురా వినరా అవనిలో పతివ్రత నేనని నమ్మిన నావారి నమ్మక చెడిబోయ తులజేయ | evaraina jUchitE nAdu nIdu mariyAda lEmaunurA vinarA avanilO pativrata nEnani nammina nAvAri nammaka cheDibOya tulajEya |