Title | రావే నా చెలి | rAvE nA cheli |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
రాగం rAga | ఆనంద భైరవి | Ananda bhairavi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రావే నా చెలి నను జేరుటకిది శుభవేళ ఇది శుభవేళ | rAvE nA cheli nanu jEruTakidi SubhavELa idi SubhavELa |
చరణం charaNam 1 | నారీమణి నీ వయ్యారముతో వచ్చి నను జేరుటకిది శుభవేళ | nArImaNi nI vayyAramutO vachchi nanu jEruTakidi SubhavELa |
చరణం charaNam 2 | అంగనామణి నీదు భృంగ కుంతలముల రంగు జూపించుటకు శుభవేళ | anganAmaNi nIdu bhRnga kuntalamula rangu jUpinchuTaku SubhavELa |
చరణం charaNam 3 | నిన్నటి రేయి నిను కలలో జూచితినే చిన్ననాటి నేస్తమెన్నో స్మరించుటకు | ninnaTi rEyi ninu kalalO jUchitinE chinnanATi nEstamennO smarinchuTaku |
చరణం charaNam 4 | కామకేళికి చామ రాజేంద్రుడు వంటి సామి నే పిలచితె పలుక రాడేలనే | kAmakELiki chAma rAjEndruDu vanTi sAmi nE pilachite paluka rADElanE |