Title | చలము చేసేవదేలరా | chalamu chEsEvadElarA |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | చలము చేసేవదేలరా సామి నీకిది మేరా సామి వినురా నీకిది మేరా సరగున నను నేలుకోర నీదానరా సామి | chalamu chEsEvadElarA sAmi nIkidi mErA sAmi vinurA nIkidi mErA saraguna nanu nElukOra nIdAnarA sAmi |
చరణం charaNam 1 | కలకాలము నీ కౌగిలి బాయక చెలిమిని గోరుచున్న నాతో | kalakAlamu nI kaugili bAyaka chelimini gOruchunna nAtO |
చరణం charaNam 2 | పగదాననా పంతగించకురా తగదుర పలు మఱు నీవిట్లు | pagadAnanA pantaginchakurA tagadura palu ma~ru nIviTlu |
చరణం charaNam 3 | రాజసమేలరా రట్టు సేయకురా రాజగోపాల సామి నాతో | rAjasamElarA raTTu sEyakurA rAjagOpAla sAmi nAtO |