Title | సామిని తోడి తేగదే | sAmini tODi tEgadE |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | హిందోళ | hindOLa |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | సామిని తోడి తేగదే నా సకియరో జాగు సేయవలదే బిరాన | sAmini tODi tEgadE nA sakiyarO jAgu sEyavaladE birAna |
చరణం charaNam 1 | భామరో నేనేమి సేతు కాముని బారికి తాళగ జాలనే ప్రేమ యుంచి రా రమ్మటంచు | bhAmarO nEnEmi sEtu kAmuni bAriki tALaga jAlanE prEma yunchi rA rammaTanchu |
చరణం charaNam 2 | ఇంతిరో వాడిందు రాక పంతము సాధించెను గదవే అంతరంగ మెఱిగించి వేగ | intirO vADindu rAka pantamu sAdhinchenu gadavE antaranga me~riginchi vEga |
చరణం charaNam 3 | కమల వైరి గాసి చేయ రమణిరో రాజగోపాలుని జూడక నిమిషమైన తమి నిలుపజాల | kamala vairi gAsi chEya ramaNirO rAjagOpAluni jUDaka nimishamaina tami nilupajAla |