Title | ఓరి సామి మాటలేటికి పోపోరా | Ori sAmi mATalETiki pOpOrA |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | మాటలేటికి పోపోరా నీ వలచిన మగువ యిల్లిది గాదురా | mATalETiki pOpOrA nI valachina maguva yillidi gAdurA |
చరణం charaNam 1 | బోటిని గూడిన నీటు దెలిసెరా మాటిమాటికి రాకురా || ఓరి సామి|| | bOTini gUDina nITu deliserA mATimATiki rAkurA || Ori sAmi|| |
చరణం charaNam 2 | ఇంతి నీ రాకకు ఎదురు చూచునురా ఎంతో ప్రొద్దాయెరా || ఓ|| | inti nI rAkaku eduru chUchunurA entO proddAyerA || O|| |
చరణం charaNam 3 | అతివ చూచిన నన్ను నారడి పెట్టును హితవుగ మది నెంచరా || ఓ|| | ativa chUchina nannu nAraDi peTTunu hitavuga madi nencharA || O|| |
చరణం charaNam 4 | రచ్చ సేయుటేలా రాజ గోపాలా మచ్చికతో గావరా || ఓ మాట|| | rachcha sEyuTElA rAja gOpAlA machchikatO gAvarA || O mATa|| |