Title | సామి నాపై | sAmi nApai |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | ముఖారి | mukhAri |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | సామి నాపై చలమేలా సరగ నేలుకొనరా | sAmi nApai chalamElA saraga nElukonarA |
కాము బారి కోర్వ జాల కరుణ నేలుకొనరా | kAmu bAri kOrva jAla karuNa nElukonarA | |
నిమిషమైన బాయనట్టి నెనరు మఱవ నగునా | nimishamaina bAyanaTTi nenaru ma~rava nagunA | |
మరులు కొంటి నిన్నె చాల మనవి చేకొనరా | marulu konTi ninne chAla manavi chEkonarA | |
పంతమేల రాజ గోపాల సామి వినురా | pantamEla rAja gOpAla sAmi vinurA |