Title | పలుకవు నాతో | palukavu nAtO |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | పలుకవు నాతో మఱి ఇదేటి మోడిరా | palukavu nAtO ma~ri idETi mODirA |
చరణం charaNam 1 | చెలుల బోధన లెల్ల తలకెక్కె నేమో కాని చెలిమిని దలచవు మేరా | chelula bOdhana lella talakekke nEmO kAni chelimini dalachavu mErA |
చరణం charaNam 2 | విడెమొసగుచు ముద్దు లిడగబోతే నను విదలించుట మరియాదా | viDemosaguchu muddu liDagabOtE nanu vidalinchuTa mariyAdA |
చరణం charaNam 3 | సరివారిలో నను చౌక చేయకుర సరసుడ రాజ గోపాలా | sarivArilO nanu chauka chEyakura sarasuDa rAja gOpAlA |