Title | దూఱులకు నే | dU~rulaku nE |
Written By | ధర్మపురి? | dharmapuri? |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | బ్యాగు | byAgu |
తాళం tALa | మిశ్ర లఘువు | miSra laghuvu |
పల్లవి pallavi | దూఱులకు నే లోనైతి గదవే వట్టి | dU~rulaku nE lOnaiti gadavE vaTTi |
సారసాక్షుడు నాతో కద్దని మఱి వట్టి | sArasAkshuDu nAtO kaddani ma~ri vaTTi | |
ఆట పాటలకు నే మాటిమాటికి వాని చోటికి నే బోవగా వట్టి | ATa pATalaku nE mATimATiki vAni chOTiki nE bOvagA vaTTi | |
బోటుల కెదుట నే జూచి నవ్వే అలవాటు చేసినందుకా వట్టి | bOTula keduTa nE jUchi navvE alavATu chEsinandukA vaTTi | |
ధర్మపురిని నెలకొన్న శ్రీపరవాసుదేవు డెఱుగు గదవే వట్టి | dharmapurini nelakonna SrIparavAsudEvu De~rugu gadavE vaTTi |
“dUrulaku nE” – added to facilitate search without ~