Title | చెలి మనకేల | cheli manakEla |
Written By | ధర్మపురి? | dharmapuri? |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
Also look at | 2 | |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | త్రిశ్ర లఘువు | triSra laghuvu |
పల్లవి pallavi | చెలి మనకేల వానితోను పొందు చాలునే వాని పొందు చాలునే వానితో పొందు చాలునే | cheli manakEla vAnitOnu pondu chAlunE vAni pondu chAlunE vAnitO pondu chAlunE |
చరణం charaNam 1 | కనికర మెంచని కౌగలింత లేలనే వానితో కౌగిలేలనే | kanikara menchani kaugalinta lElanE vAnitO kaugilElanE |
ఎంగిలని ఎంచు వాని రంగు విడెమేలనే వానెంగిలి మనకేలనే | engilani enchu vAni rangu viDemElanE vAnengili manakElanE | |
మర్మము నెఱింగిన శ్రీ ధర్మపురి నిలయుడే ఆ కన్నెల కేకాంతుడే | marmamu ne~ringina SrI dharmapuri nilayuDE A kannela kEkAntuDE | |