Title | పోరా దానింటికి | pOrA dAninTiki |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously posted at | 397 | |
పల్లవి pallavi | పోరా దానింటికి సామి చాల ప్రొద్దాయెరా ఆ వారిజాక్షి విన్నను మోసము | pOrA dAninTiki sAmi chAla proddAyerA A vArijAkshi vinnanu mOsamu |
చరణం charaNam 1 | నక్క వినయములు నిజమని యెంతో నమ్మి యుంటి గదరా పక్క జేర రావద్దుర యిక | nakka vinayamulu nijamani yentO nammi yunTi gadarA pakka jEra rAvaddura yika |
చరణం charaNam 2 | తేనెలూర నాతో బలుకుచు ఆ చాన కడకు పోనేలా కాని వారికిది వేడుక గద | tEnelUra nAtO balukuchu A chAna kaDaku pOnElA kAni vArikidi vEDuka gada |
చరణం charaNam 3 | సరసమైన మాటలు వేరాయె చనువు దూరమాయె మరుని కేళికి ఇక సున్నే గద | sarasamaina mATalu vErAye chanuvu dUramAye maruni kELiki ika sunnE gada |
చరణం charaNam 4 | జాజి సరము లంపిన వెగటాయె చాల కోపమాయె రాజగోపాల చాలునిక | jAji saramu lampina vegaTAye chAla kOpamAye rAjagOpAla chAlunika |