Title | సరసకు రారా | sarasaku rArA |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | చాపు | chApu |
Previously posted at | 56 | |
పల్లవి pallavi | సరసకు రారా సామి మ్రొక్కేరా | sarasaku rArA sAmi mrokkErA |
చరణం charaNam 1 | మరులు గొన్న నాకు మనసీయవేరా తరుణి పెట్టిన మందు తలకెక్కె నటరా | marulu gonna nAku manasIyavErA taruNi peTTina mandu talakekke naTarA |
చరణం charaNam 2 | నిరతము నిన్ను నే నెఱనమ్మినారా కరుణను నను నేల గారడమేలా | niratamu ninnu nE ne~ranamminArA karuNanu nanu nEla gAraDamElA |
చరణం charaNam 3 | పూజ సేయుట నీకు పొందిక లేదా రాజస మేలరా రాజ గోపాలా | pUja sEyuTa nIku pondika lEdA rAjasa mElarA rAja gOpAlA |