Title | సామి రాడేమందునే | sAmi rADEmandunE |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | బ్యాగు | byAgu |
తాళం tALa | రూపక | rUpaka |
Previously Posted At | 5, 137 | |
పల్లవి pallavi | సామి రాడేమందునే చానరో తోడితేవే నిమిషము తామసింప లేనే | sAmi rADEmandunE chAnarO tODitEvE nimishamu tAmasimpa lEnE |
కోమలాంగి వాని కెంతటి మందు బెట్టనే ఎంతటి మాయ చేసెనే | kOmalAngi vAni kentaTi mandu beTTanE entaTi mAya chEsenE | |
ఇందుముఖీ వాని బాసి ఎట్లు సైతునే ఈ వలపెట్లు సైతునే | indumukhI vAni bAsi eTlu saitunE I valapeTlu saitunE | |
ముందు నన్ను గూడిన బాలచంద్ర నాథుడే వాడతి సుందరాంగుడే | mundu nannu gUDina bAlachandra nAthuDE vADati sundarAnguDE | |