Title | ఏలా మనకు | ElA manaku |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously posted at | 27 | |
పల్లవి pallavi | ఏలా మనకు వాని జోలి చెలి | ElA manaku vAni jOli cheli |
చరణం charaNam 1 | మాటిమాటికి ఈ రాపైతే ఏటి మాట పోపో పోవే నాటి బాస లేమాయె చెలి | mATimATiki I rApaitE ETi mATa pOpO pOvE nATi bAsa lEmAye cheli |
చరణం charaNam 2 | మారుబారికి మీఱి నేను చేరి పిలిచినందుకా వేఱు మాటలాడెనే చెలి | mArubAriki mI~ri nEnu chEri pilichinandukA vE~ru mATalADenE cheli |
చరణం charaNam 3 | సారోదారుడౌ సదయ భీమేశుడు సరస జేరి నన్ను గూడి విరసమెంతో చేసెనే చెలి | sArOdAruDau sadaya bhImESuDu sarasa jEri nannu gUDi virasamentO chEsenE cheli |