Title | ఈ విరహ మెటులోర్తునె | I viraha meTulOrtune |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | బ్యాగు | byAgu |
తాళం tALa | త్రిశ్ర లఘువు | triSra laghuvu |
Previously posted at | 4, 147 | |
పల్లవి pallavi | ఈ విరహ మెటులోర్తునె చెలియా | I viraha meTulOrtune cheliyA |
చరణం charaNam 1 | నేనేమి సేతు నా మనోహరుండు రాడటే నా సామి కే మిఠారి దూఱు చెప్పెనో చెలియా | nEnEmi sEtu nA manOharunDu rADaTE nA sAmi kE miThAri dU~ru cheppenO cheliyA |
చరణం charaNam 2 | ఎందాక సైతు వాని బాసి ఈ సుమ శరుని చిగురాకు బాకుచే కుచంబు దాకెనే చెలియా | endAka saitu vAni bAsi I suma Saruni chigurAku bAkuchE kuchambu dAkenE cheliyA |
చరణం charaNam 3 | రతి కేళి నేలు వేళనో మరాళ గామిని నే తాళజాల బాల చంద్ర సామిని బాసి | rati kELi nElu vELanO marALa gAmini nE tALajAla bAla chandra sAmini bAsi |