Title | సామిగ నాతో | sAmiga nAtO |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | ఆది | Adi |
Previously posted at | 18 | |
పల్లవి pallavi | సామిగ నాతో మాట్లాడవెందుకురా అరమరిక లిక నేలరా | sAmiga nAtO mATlADavendukurA aramarika lika nElarA |
చరణం charaNam 1 | చిఱుత ప్రాయమునాడే చేసిన చెలిమిని మఱచుట తగునేమిరా | chi~ruta prAyamunADE chEsina chelimini ma~rachuTa tagunEmirA |
చరణం charaNam 2 | సొగసుగా నిన్నే చూచి సోలి వచ్చిన దాన అగడేల చేసేవురా | sogasugA ninnE chUchi sOli vachchina dAna agaDEla chEsEvurA |
చరణం charaNam 3 | వరభీమేశ నీ వంచెన తెలిసెను అరమరిక నేలరా | varabhImESa nI vanchena telisenu aramarika nElarA |