Title | వానికి మరులైతి | vAniki marulaiti |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | వానికి మరులైతి గదవే చెలియా మానినీ మణి వాని మరియాదెఱుగక | vAniki marulaiti gadavE cheliyA mAninI maNi vAni mariyAde~rugaka |
చరణం charaNam 1 | మును నను గూడిన ముచ్చటలెల్ల తన మది నెంచక దాచు | munu nanu gUDina muchchaTalella tana madi nenchaka dAchu |
చరణం charaNam 2 | మగువరో నాపై మమత దేలించక పగతుల గుణములు పొగడు | maguvarO nApai mamata dElinchaka pagatula guNamulu pogaDu |
చరణం charaNam 3 | భామరో తానిటు బాసలు జేసి మోమిటు చూపని మోసకారికి | bhAmarO tAniTu bAsalu jEsi mOmiTu chUpani mOsakAriki |
చరణం charaNam 4 | వర భీమేశుని వంచన లెఱుగక సరసిజ ముఖి నే చాలా వలచి | vara bhImESuni vanchana le~rugaka sarasija mukhi nE chAlA valachi |