Title | సయ్యాటలకు | sayyATalaku |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | సయ్యాటలకు తగినదిరా నేడా ఒయ్యారిని దయ చేకొనరా | sayyATalaku taginadirA nEDA oyyArini daya chEkonarA |
చరణం charaNam 1 | ముద్దు గారురా సుందరి మోమున ముద్దు గాఱురా వయసు మదన తాపమిక సైపదురా | muddu gArurA sundari mOmuna muddu gA~rurA vayasu madana tApamika saipadurA |
చరణం charaNam 2 | కప్పు రాలురా కొప్పున కలికికి కప్పు రాలురా తనువు చపలాక్షి నిపుడు కనుగొనరా | kappu rAlurA koppuna kalikiki kappu rAlurA tanuvu chapalAkshi nipuDu kanugonarA |
చరణం charaNam 3 | ధర్మము రారా చెలి మర్మ మెఱుగ ధర్మ పురీశుడ రారా తరుణి నేలనిది సమయమురా నేడా ఒయ్యారిని దయ చేకొనరా | dharmamu rArA cheli marma me~ruga dharma purISuDa rArA taruNi nElanidi samayamurA nEDA oyyArini daya chEkonarA |