Title | రమ్మనే కొమ్మ నే | rammanE komma nE |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రమ్మనే కొమ్మ నే ఈ విరహము తాళజాల ఎమ్మె కాని ఈవేళ | rammanE komma nE I virahamu tALajAla emme kAni IvELa |
రమ్మనవే మనవి వినవె వరద వేంకట రమణు నిపుడు | rammanavE manavi vinave varada vEnkaTa ramaNu nipuDu | |
చరణం charaNam 1 | అమరికగా శ్రుతి గూర్చుగొని హౌసుగ తొడ తొడ చేర్చుకొని సమగమ పధనిస రిని రీయని ముచ్చట లొనర వినిపించెద | amarikagA Sruti gUrchugoni hausuga toDa toDa chErchukoni samagama padhanisa rini rIyani muchchaTa lonara vinipincheda |
చరణం charaNam 2 | పద పద్యంబులచే వానీ పలుమఱు మెప్పించే గాని తధిమి తకిట తక తధణంతక ధిత్తకధికి యని కొనిపించెద | pada padyambulachE vAnI paluma~ru meppinchE gAni tadhimi takiTa taka tadhaNamtaka dhittakadhiki yani konipincheda |