Title | శాబాసులే | SAbAsulE |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | బ్యాగ్ | byAg |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | శాబాసులే బాగాయె నీ బుద్ధి బంగారమాయె | SAbAsulE bAgAye nI buddhi bangAramAye |
చరణం charaNam 1 | ఇందరిలో నా చేయి జార్చినను సందిట జేర్చెదవే సై | indarilO nA chEyi jArchinanu sandiTa jErchedavE sai |
చరణం charaNam 2 | ఒంటిగా రాగా నను జూచి కళ లంటగ వచ్చెదవే సై | onTigA rAgA nanu jUchi kaLa lanTaga vachchedavE sai |
చరణం charaNam 3 | చక్కని సోమ భూపాల నీకు మ్రొక్కేనురా చలమేల | chakkani sOma bhUpAla nIku mrokkEnurA chalamEla |