Title | వలచితె | valachite |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | మిశ్ర లఘువు | miSra laghuvu |
Previously posted at | 23, 201 | |
పల్లవి pallavi | వలచితె ఇంత చలమేలరా నా సామి | valachite inta chalamElarA nA sAmi |
చెలువుడ నా మదిని తలచి తలచి నిను | cheluvuDa nA madini talachi talachi ninu | |
చరణం charaNam 1 | మక్కువతో నా మనసిటు నిలువక మిక్కిలి వేడితే తామసమా ఎక్కువ మమతతో బిలిచిన పలుకవు | makkuvatO nA manasiTu niluvaka mikkili vEDitE tAmasamA ekkuva mamatatO bilichina palukavu |
చరణం charaNam 2 | వెన్నెల రేయిని వేడిమి తాళర నన్నిటు చుల్కన సేయకురా నిన్నెడబాసి నే నిమిష మోర్వగ జాల | vennela rEyini vEDimi tALara nanniTu chulkana sEyakurA ninneDabAsi nE nimisha mOrvaga jAla |
చరణం charaNam 3 | వర భీమేశుని నేరము లెంచుచు సారెకు రమ్మన సమ్మతమా మార సుందర నిన్ను మమతతో బిలిచిన | vara bhImESuni nEramu lenchuchu sAreku rammana sammatamA mAra sundara ninnu mamatatO bilichina |