Title | రమ్మనవె | rammanave |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously posted at | 9, 157 | |
పల్లవి pallavi | రమ్మనవె సామిని రమణిరొ తను వలచితినిటు | rammanave sAmini ramaNiro tanu valachitiniTu |
చరణం charaNam 1 | సారెకు నా సరివారిలో నన్నిటు దూఱుట తనకిది మేర గాదిటు | sAreku nA sarivArilO nanniTu dU~ruTa tanakidi mEra gAdiTu |
చరణం charaNam 2 | ఆదరమున అపరాధము లెంచక వాదు చేసేది మరియాద గాదిటు | Adaramuna aparAdhamu lenchaka vAdu chEsEdi mariyAda gAdiTu |
చరణం charaNam 3 | వాసిగ మారు గురి చేసి చా భీమేశుడు నన్నిటు గాసి చేసెనిక | vAsiga maaru guri chEsi chA bhImESuDu nanniTu gAsi chEsenika |