Title | నీ మోహమిదేనా | nI mOhamidEnA |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | బ్యాగు | byAgu |
తాళం tALa | రూపక | rUpaka |
Previously Posted At | 8 | |
పల్లవి pallavi | నీ మోహమిదేనా నెల కొక్కసారి ఇందు వచ్చి నిలుచుట గాన | nI mOhamidEnA nela kokkasAri indu vachchi niluchuTa gAna |
చరణం charaNam 1 | తీఱని మమత మదికి తెలిసెను నాడీ ఏ తీరున నే నడచుకొన్న ఎప్పటి జాడే | tI~rani mamata madiki telisenu nADI E tIruna nE naDachukonna eppaTi jADE |
చరణం charaNam 2 | ఆయెలేర ఏమి ఇక ఆయెనిందాక ఏమేమో బొంకితివి నాతో ఎంచ పరాక | AyelEra Emi ika AyenindAka EmEmO bonkitivi nAtO encha parAka |
చరణం charaNam 3 | ఇకనైన కరుణించి మా యిల్లు చూడరాదా మకరాంక జనకుడైన గోపాల ఈ వేళ | ikanaina karuNinchi mA yillu chUDarAdA makarAnka janakuDaina gOpAla I vELa |