Title | వాని నెడబాసి | vAni neDabAsi |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | వాని నెడవాసి నేనెటులోర్తునే చెలి | vAni neDavAsi nEneTulOrtunE cheli |
కాని వారితో గూడి కనబడడే చెలి | kAni vAritO gUDi kanabaDaDE cheli | |
చరణం charaNam 1 | నిశ్చలముగ నన్ను నిండు కౌగలించి మచ్చిక చేసేది మఱచె గదే చెలి | niSchalamuga nannu ninDu kaugalinchi machchika chEsEdi ma~rache gadE cheli |
చరణం charaNam 2 | ధర వెలయు శ్రీ రంగధాముడు నను గూడి నిరతము బాయనని ఏచెగదే చెలి | dhara velayu SrI rangadhAmuDu nanu gUDi niratamu bAyanani EchegadE cheli |