Title | మమత మరవకురా | mamata maravakurA |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | మమత మఱవకురా నా సామి | mamata ma~ravakurA nA sAmi |
చరణం charaNam 1 | మును నను గూడిన మోహమిదేరా కనికర మెంత లేదురా సామిగా నీ | munu nanu gUDina mOhamidErA kanikara menta lEdurA sAmigA nI |
చరణం charaNam 2 | తలచితే మదిలో తాళగ లేరా వలపు నిలుప చాలరా సామిగా నీ | talachitE madilO tALaga lErA valapu nilupa chAlarA sAmigA nI |
చరణం charaNam 3 | సదయ భీమేశ నా సరసకు రారా ఇది మంచి సమయమురా సామిగా నీ | sadaya bhImESa nA sarasaku rArA idi manchi samayamurA sAmigA nI |