Title | పో పొమ్మనే పొమ్మనే వాని | pO pommanE pommanE vAni |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
తాళం tALa | ఆది | Adi |
Previously posted at | 38, 185 | |
పల్లవి pallavi | పో పొమ్మనే పొమ్మనే వాని పొందేలనే మనకు అచటికి | pO pommanE pommanE vAni pondElanE manaku achaTiki |
పాపపు మోహము పాలు చేసి ఆ పాపి యిల్లు చేరేనే ప్రొద్దాయెనా | pApapu mOhamu pAlu chEsi A pApi yillu chErEnE proddAyenA | |
చరణం charaNam 1 | ఇన్ని దినములు వాడిందు రాకుండి చిన్నపుచ్చినాడే నలుగురిలో ఏమందునే | inni dinamulu vADindu rAkunDi chinnapuchchinADE nalugurilO EmandunE |
చరణం charaNam 2 | రంగడు నాతో రంగుగా గూడి రంగము నెలకొనెనే నిర్దయుడె | rangaDu nAtO rangugA gUDi rangamu nelakonenE nirdayuDe |