Title | ప్రొద్దాయెనిక | proddAyenika |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | ఆది | Adi |
Previously Posted At | 35, 187 | |
పల్లవి pallavi | ప్రొద్దాయెనిక చాలురా | proddAyenika chAlurA |
చరణం charaNam 1 | పావడ చెఱగు చేయి పట్టు కొనేవు పోవలె మ్రొక్కేనురా | pAvaDa che~ragu chEyi paTTu konEvu pOvale mrokkEnurA |
చరణం charaNam 2 | అత్తరు మెడ బూసి అడ్డగించేవురా అత్తింటి కోడలురా | attaru meDa bUsi aDDaginchEvurA attinTi kODalurA |
చరణం charaNam 3 | కోపగించి పొయ్యేవు బాలచంద్ర సామి రేపు నను గూడరా | kOpaginchi poyyEvu bAlachandra sAmi rEpu nanu gUDarA |