Title | మరియాదనా | mariyAdanA |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | శంకరాభరణము | SankarAbharaNamu |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously Posted At | 59 | |
పల్లవి pallavi | మరియాదనా మానిని వానికి | mariyAdanA mAnini vAniki |
చరణం charaNam 1 | సరసునికి సంసారియని తెలియక సరివారిలో కను సంజ్ఞను చేసేది | sarasuniki samsAriyani teliyaka sarivArilO kanu sanj~nanu chEsEdi |
చరణం charaNam 2 | అత్త మామ లన్నదమ్ము లింటివారు ఒద్దనే యుండగ చేయి తట్టి పిలిచేది | atta mAma lannadammu linTivAru oddanE yunDaga chEyi taTTi pilichEdi |
చరణం charaNam 3 | అక్కరో సవతి పక్క గూర్చుండగ సిగ్గు చెఱిచి నన్ను చెక్కిలి నొక్కేది | akkarO savati pakka gUrchunDaga siggu che~richi nannu chekkili nokkEdi |