Title | ఎట్లు సైతురా | eTlu saiturA |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | బ్యాగ్ | byAg |
తాళం tALa | రూపక | rUpaka |
Previously Posted At | 121 | |
పల్లవి pallavi | ఎట్లు సైతురా సామి | eTlu saiturA sAmi |
చరణం charaNam 1 | పెదవి మీద పంటి కాటు ఎదను దాని చంటి పోటు కదసి వెన్నున కీల్జడ వేటు కన్నుల చూచి నే | pedavi mIda panTi kATu edanu dAni chanTi pOTu kadasi vennuna kIljaDa vETu kannula chUchi nE |
చరణం charaNam 2 | భయము లేక నన్ను బాసి పగలు రాత్రి ఒకటి చేసి వయసు చెలికి దార పోసి వచ్చి నిలిచితే | bhayamu lEka nannu bAsi pagalu rAtri okaTi chEsi vayasu cheliki dAra pOsi vachchi nilichitE |
చరణం charaNam 3 | ముద్దుల సామి కృష్ణరాయ ముదిత తోను పొందు సేయ వద్దని నే మనవి సేయ వాదు చేసితే | muddula sAmi kRshNarAya mudita tOnu pondu sEya vaddani nE manavi sEya vAdu chEsitE |