Title | చెలియ నీవే | cheliya nIvE |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | ముఖారి | mukhAri |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | చెలియ నీవే తోడి తేవే చెలువుడైన కృష్ణుని | cheliya nIvE tODi tEvE cheluvuDaina kRshNuni |
చరణం charaNam 1 | వలపు నిలువ ఇపుడు నాదు వశము గాదు గదవే | valapu niluva ipuDu nAdu vaSamu gAdu gadavE |
చరణం charaNam 2 | సుందరాంగుని జూచి సుదతి మోహించెనో | sundarAnguni jUchi sudati mOhinchenO |
చరణం charaNam 3 | ఇందు రాకయున్న వానికేమి బోధించెనో | indu rAkayunna vAnikEmi bOdhinchenO |
చరణం charaNam 4 | మారుబారి కోర్వలేనె మగువ ఏమి సేతునే | mArubAri kOrvalEne maguva Emi sEtunE |
చరణం charaNam 5 | మారజనకు డేల రాడె మమత ఎటుల దాతునే | mArajanaku DEla rADe mamata eTula dAtunE |