Title | సామికి నాపై | sAmiki nApai |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously Posted At | 57 | |
పల్లవి pallavi | సామికి నాపై ఇంత చలమేలనే విను కోమలాంగి ఇక నే తాళ జాలనే | sAmiki nApai inta chalamElanE vinu kOmalAngi ika nE tALa jAlanE |
చరణం charaNam 1 | ఈడగు నా చెలికాడని విధ విధ వేడుకతో నే ప్రౌఢతగా ఆడిన పాడిన వేడిన గాని నను జూడడే నాతో ప్రతి మాట లాడడే | IDagu nA chelikADani vidha vidha vEDukatO nE prauDhatagA ADina pADina vEDina gAni nanu jUDaDE nAtO prati mATa lADaDE |
చరణం charaNam 2 | ఇమ్ముగ తను నెఱ నమ్మితినని బలు నమ్మిక కొమ్మ నే పొమ్మని రమ్మని కోపమ్మని మ్రొక్కుచు ముమ్మర దలచిన సమ్మతించడే | immuga tanu ne~ra nammitinani balu nammika komma nE pommani rammani kOpammani mrokkuchu mummara dalachina sammatinchaDE |
చరణం charaNam 3 | శ్రీశ తిరుపతి వాస నే నన్యుల బాసలు విని పరిహాసముగా ఆసలు బాసలు మోస పఱచడని బాసలు చేసిన సంతోష పడడే | SrISa tirupati vAsa nE nanyula bAsalu vini parihAsamugA Asalu bAsalu mOsa pa~rachaDani bAsalu chEsina santOsha paDaDE |