Title | చెలియరో | cheliyarO |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | చెలియరో నేనేమి సేతు చెలువుని బాసి అల దాని గూడి ఇందు రాడు అలసి సొలసి | cheliyarO nEnEmi sEtu cheluvuni bAsi ala dAni gUDi indu rADu alasi solasi |
చరణం charaNam 1 | మును నన్ను గూడి ముద్దు పెట్టి ముచ్చట లాడి వినయముతోను విభుని పక్క వేగ జేర్చవే | munu nannu gUDi muddu peTTi muchchaTa lADi vinayamutOnu vibhuni pakka vEga jErchavE |
చరణం charaNam 2 | మదిరాక్షిరో నను గూడమన్న మనసు రాదాయె మది నిన్ను మెచ్చి మమత హెచ్చి మదిని దలతునే | madirAkshirO nanu gUDamanna manasu rAdAye madi ninnu mechchi mamata hechchi madini dalatunE |
చరణం charaNam 3 | వర రత్నపురి నిలయుని నాయొద్ద జేర్పవే సదయుని దయ వలచి చాల కలవర మాయె | vara ratnapuri nilayuni nAyodda jErpavE sadayuni daya valachi chAla kalavara mAye |