Title | ఇందుముఖీ వానికి | indumukhI vAniki |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | బ్యాగు | byAgu |
తాళం tALa | రూపక | rUpaka |
Previously Posted At | 3 | |
పల్లవి pallavi | ఇందుముఖీ వానికి మనసిందు లేదాయె ఏమందు నేమాయ | indumukhI vAniki manasindu lEdAye Emandu nEmAya |
చరణం charaNam 1 | చక్కెర విలుకాని పోరు ఎక్కువ లాయె చక్కన గాదని తెలిపే చాన లేదాయె ||ఏ ఇం|| | chakkera vilukAni pOru ekkuva lAye chakkana gAdani telipE chAna lEdAye ||E im|| |
చరణం charaNam 2 | ఆసతో మునుపాడినట్టి బాసలేమాయె దోసకారి బోధన విని మోసము లాయె ||ఏ ఇం|| | AsatO munupADinaTTi bAsalEmAye dOsakAri bOdhana vini mOsamu lAye ||E im|| |
చరణం charaNam 3 | వేంకట రమణునికి నాపై బింకములాయె పొంకముతో నన్ను గూడుటిం కరుదాయె ||ఏ ఇం|| | vEnkaTa ramaNuniki nApai binkamulAye ponkamutO nannu gUDuTim karudAye ||E im|| |