Title | ఎందుకు వాడలగి | enduku vADalagi |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ఎందుకు వాడలగి రాడు మందగమన | enduku vADalagi rADu mandagamana |
సుందర వేంకటేశుడు వాడెందు బోయెనో | sundara vEnkaTESuDu vADendu bOyenO | |
చరణం charaNam 1 | చపల నేత్రి యనుచు నన్ను చేర కున్నాడే అపకారికా చెలికానికి ఉపము దెలుపవే | chapala nEtri yanuchu nannu chEra kunnADE apakArikA chelikAniki upamu delupavE |
చరణం charaNam 2 | కుటిల కుంతలి యనుచు నన్ను కూడ కున్నాడే విటునికి మఱి బాసలిచ్చి వితము దెలుపవే | kuTila kuntali yanuchu nannu kUDa kunnADE viTuniki ma~ri bAsalichchi vitamu delupavE |