Title | కాముని విరి శరముల | kAmuni viri Saramula |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously Posted At | 29 | |
పల్లవి pallavi | కాముని విరి శరముల బారికి నే నేమని సహింతునే | kAmuni viri Saramula bAriki nE nEmani sahintunE |
చరణం charaNam 1 | సామి రాడాయనే నిమిష మేడాయనే నా మనవి తెలియ బలికే ప్రేమ సఖి లేదాయనే | sAmi rADAyanE nimisha mEDAyanE nA manavi teliya balikE prEma sakhi lEdAyanE |
చరణం charaNam 2 | బాలరో ఈ చలమేలనే వానికి ఏ లలనా మణి బోధించె నేమో నను మఱచెనే | bAlarO I chalamElanE vAniki E lalanA maNi bOdhinche nEmO nanu ma~rachenE |
చరణం charaNam 3 | భామరో కాముని కేళి నన్నేలిన సామి ధర గిరి నిలయునిపై ప్రేమ యెటు మఱతునే | bhAmarO kAmuni kELi nannElina sAmi dhara giri nilayunipai prEma yeTu ma~ratunE |