Title | చెలియా కాంతుడు | cheliyA kAntuDu |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously Posted At | 34 | |
పల్లవి pallavi | చెలియా కాంతుడు నన్నెడ బాసి చాల నన్నిటు చేసెనే గాసి | cheliyA kAntuDu nanneDa bAsi chAla nanniTu chEsenE gAsi |
మరుడు నా యురమునను శరము లేయ | maruDu nA yuramunanu Saramu lEya | |
చరణం charaNam 1 | మందమగు మారుతము డాయ విరహము నేనెటు సైతునే సఖియ ఒంటిగా నేనుండనాయె | mandamagu mArutamu DAya virahamu nEneTu saitunE sakhiya onTigA nEnunDanAye |
చరణం charaNam 2 | వెన్నెల గాయగ మిగుల తాపమాయెనే అన్నమని సైచ దాయెనే కన్నులకు నిదుర రాదే ఓ మగువా కామిని బోధన లాయెనే | vennela gAyaga migula tApamAyenE annamani saicha dAyenE kannulaku nidura rAdE O maguvA kAmini bOdhana lAyenE |
చరణం charaNam 3 | మరుని కేళిలో నన్ను గూడెనే మానినిరో దానితో గూడెనే ధరగిరి సామికి న్యాయము నటవే తాళను వానిక రమ్మనవే ఓ | maruni kELilO nannu gUDenE mAninirO dAnitO gUDenE dharagiri sAmiki nyAyamu naTavE tALanu vAnika rammanavE O |