Title | తలచి తాళగ | talachi tALaga |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | చాపు | chApu |
Previously Posted At | 12 | |
పల్లవి pallavi | తలచి తాళగ లేనే ఓ చెలియ నే | talachi tALaga lEnE O cheliya nE |
చరణం charaNam 1 | కస్తూరి విడెమిచ్చి కరికర గతి చూపి కుస్తరించి నన్ను కొసరి వేడిన లీల | kastUri viDemichchi karikara gati chUpi kustarinchi nannu kosari vEDina lIla |
చరణం charaNam 2 | కనుల చెక్కుల మోవి చనుల కంఠము బలమున ముక్కు నాభి చుంబనము జేసిన వాని | kanula chekkula mOvi chanula kanThamu balamuna mukku nAbhi chumbanamu jEsina vAni |