Title | నాపై ప్రేమ | nApai prEma |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | చాపు | chApu |
Previously Posted At | 99 | |
పల్లవి pallavi | నాపై ప్రేమ లేని జాడ నాడే తెలిసెను పోపో పోరా | nApai prEma lEni jADa nADE telisenu pOpO pOrA |
పాపి సవతి మాయలలో జిక్కి గోపాల నీ కొనగోరంతైన | pApi savati mAyalalO jikki gOpAla nI konagOrantaina | |
చరణం charaNam 1 | ఎందాక జూచిన ఈ మగజాతి ఇంతుల నేలేదాక ఈ ప్రీతి సందేహమా మాట ప్రఖ్యాతి సరసుల లక్షణమా యీ రీతి | endAka jUchina I magajAti intula nElEdAka I prIti sandEhamA mATa prakhyAti sarasula lakshaNamA yI rIti |
చరణం charaNam 2 | మోహమందు మోసమిందు ఏ వేళ బుద్ధులు నీయందు ఏల కలిగెనో ఇక నేమందు స్నేహము జేసినదే బలు పొందు | mOhamandu mOsamindu E vELa buddhulu nIyandu Ela kaligenO ika nEmandu snEhamu jEsinadE balu pondu |