Title | పోపోవే చెలియా | pOpOvE cheliyA |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously Posted At | 22, 161 | |
పల్లవి pallavi | పోపోవే చేలియా రాపేలే | pOpOvE chEliyA rApElE |
చరణం charaNam 1 | అక్కర వేళలో దక్కిన విటుల కెక్కడి మమత | akkara vELalO dakkina viTula kekkaDi mamata |
చరణం charaNam 2 | జారులు సమరతి తీఱిన వెనుక దూఱేదే మరియాద | jArulu samarati tI~rina venuka dU~rEdE mariyAda |
చరణం charaNam 3 | వాసిగ నను శ్రీనివాసుడు గూడి మోసము చేసెనే | vAsiga nanu SrInivAsuDu gUDi mOsamu chEsenE |