Title | పోయి రమ్మనే | pOyi rammanE |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | బ్యాగ్ | byAg |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously Posted At | 26 | |
పల్లవి pallavi | పోయి రమ్మనే పొలతిరో సామిని పొగడే చెలి యింటికి | pOyi rammanE polatirO sAmini pogaDE cheli yinTiki |
చరణం charaNam 1 | ఒంటిగా నిన్న దానింటిలో జూచి నా వంటి చెలి దెల్పెనే కంటినని నాతో | onTigA ninna dAninTilO jUchi nA vanTi cheli delpenE kanTinani nAtO |
చరణం charaNam 2 | వెలదిరో మును వనజాసను డేమని వ్రాసెనో ఏ పెనుగొనుటేలను | veladirO munu vanajAsanu DEmani vrAsenO E penugonuTElanu |
చరణం charaNam 3 | వెలదిరో చక్కని సురపురి సూనుతో మదనుని కేళిలో మనసీయ నంటే | veladirO chakkani surapuri sUnutO madanuni kELilO manasIya nanTE |