Title | మనసేమో సైచదే | manasEmO saichadE |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | ఆది | Adi |
Previously Posted At | 25 | |
పల్లవి pallavi | మనసేమో సైచదే మానినీ మణి నా | manasEmO saichadE mAninI maNi nA |
చరణం charaNam 1 | వారిజ ముఖి సరివారిలో నన్నిటు దూఱి దాని యిల్లు జేరగ నా | vArija mukhi sarivArilO nanniTu dU~ri dAni yillu jEraga nA |
చరణం charaNam 2 | మరు శరములు అతి దురుసుగ నిరతము గురు కుచములపై గురియగ | maru Saramulu ati durusuga niratamu guru kuchamulapai guriyaga |
చరణం charaNam 3 | గోపాలుడు నను రాపు జేసె పరితాపములకు నెటులోపుదు నే | gOpAluDu nanu rApu jEse paritApamulaku neTulOpudu nE |