Title | మానావమానము | mAnAvamAnamu |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | చాపు | chApu |
Previously Posted At | 19, 177 | |
పల్లవి pallavi | మానావమానము అతనిదే చెలి | mAnAvamAnamu atanidE cheli |
చరణం charaNam 1 | మునుపటి వలె తాను తన మది నెంచక ననబోణి రాడాయెనే చెలి | munupaTi vale tAnu tana madi nenchaka nanabONi rADAyenE cheli |
చరణం charaNam 2 | తరుణి బోధన విని తానిందు రాడాయె కరుణయు లేదాయెనే చెలి | taruNi bOdhana vini tAnindu rADAye karuNayu lEdAyenE cheli |
చరణం charaNam 3 | వనితరో గోపాలుడు నన్నేలుట తనదే భారమనెనే చెలి | vanitarO gOpAluDu nannEluTa tanadE bhAramanenE cheli |